శనివారం మద్యాహ్నపు పూట..
మా మిత్రుల అందరి నోట... ఒకటే మాట ..
అదే బడి బాట.... బడే మాకు బంగారపు కోట..
అది చిన్నారులు నవ్వులు వికసించే పరిమళాల తోట..
చిన్నారులతో కలసి చేస్తాము మేము విజ్ఞానపు వేట..
ఇసుమంతైనా కానరాదు ఎక్కడా మాలో అలసట..
ప్రతీ చిన్నారి ఉత్సాహం అనే తుపాకిలోంచి వెలువడిన ఉషారైన తూట..
ఎందరో ప్రతిభావంతులైన చిన్నారులు ఉన్నారు మన తెలుగునాట ...
వారి శక్తిని వెలికితీయుట మన ధ్యేయమట..
అందుకే వికాస్ ఎందరో విద్యార్థులులో వెలుగులు
నింపుతుంది ప్రతీ ఏట...
రండి వికాస్ తో చేయి కలిపి
ఎగరు వేద్దాం విజయపు బావుట...
ఇది నా మనసులో మాట...

No comments:
Post a Comment