పుడమికి వెలుగునిచ్చే చిన్నారుల చిరునవ్వులు....
మనస్సును హత్తుకునే ముద్దైన మాటలు...
అందమైన అల్లరికి ప్రతిరూపం వారి ఆటలు...
కోయిలమ్మకి నేర్పారు పసందైన పాటలు...
ఇసుకతో మలిచారు అపురూపమైన మట్టి కోటలు....
రేపటి పౌరులకై మనం చూపాలి బంగారు బాటలు..
నేటి బాలలే రేపటి పౌరులు....
భారతావనిని అభివృద్ది శిఖరాలకు చేర్చే ధీరులు....
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
.. శ్రీనివాస చక్రవర్తి
మనస్సును హత్తుకునే ముద్దైన మాటలు...
అందమైన అల్లరికి ప్రతిరూపం వారి ఆటలు...
కోయిలమ్మకి నేర్పారు పసందైన పాటలు...
ఇసుకతో మలిచారు అపురూపమైన మట్టి కోటలు....
రేపటి పౌరులకై మనం చూపాలి బంగారు బాటలు..
నేటి బాలలే రేపటి పౌరులు....
భారతావనిని అభివృద్ది శిఖరాలకు చేర్చే ధీరులు....
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
.. శ్రీనివాస చక్రవర్తి