అ - అమ్మ అను మాటతో మొదలగు భాష
ఆ - ఆప్యాయతలను పంచు భాష...
ఇ - ఇలలోనె ఇంపైన భాష....
ఈ - ఈశ్వరడు కుర్చినట్టి భాష...
ఉ - ఉత్సాహముతొ ఉర్రుతలూగించు భాష..
ఊ - ఊయలలా మదిన ఊగించు భాష..
ఋ - ఋషులు,మహరాజులు , కవులు
ఎ - ఎందరొ మహనుబావులు కొనయాడిన బాష..
ఏ - ఏకత్వాన్ని హ్రుదయంలొ నింపి..
ఐ - ఐక్యమత్యాన్ని పెంపొదించిన భాష....
ఒ - ఒంపు,సొంపులతొ శిల్పి చెక్కినట్లుండె గుండ్రటి భాష..
ఓ - ఓనమలలో సరిగమలు పలికించిన భాష....
ఔ - ఔరా,ఇది మధురమైన కవిత్వమా లేక భాషా.. అని రవింద్రుడు ప్రసంశించిన భాష..
అం - అందమైన,సుందరమైన,మదురమైన,వీనులవిందైన భాష... మన తెలుగు భాష....
.. వెంకోరా చక్రవర్తి..